తెలంగాణ
సిఎం దళిత ద్రోహి, రాబంధు:శంకరరావు
హైదారాబాద్: రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని మాజి మంత్రి శంకరరావు ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. సిఎం దళిత ద్రోహి, రాంబందు అని తీవ్రస్థాయిలో విమర్శించారు. తనను మంత్రి మండలి నుంచి తొలిగించడం, ఉపముఖ్యమంత్రి…
