Tuesday, 3 November 2026

రామగుండం ఎన్టీపీసీ మూడో యూనిట్

కరీంనగర్

ఎన్టీపీసీ మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం

కరీంనగర్‌: రామగుండం ఎన్టీపీసీ మూడో యూనిట్లో  సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు 200 మెగావాట్ల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తిని  నిలిపివేశారు. గత రెండు రోజుల క్రితమే వార్షిక మరమ్మతులు పూర్తి చేసి ఉత్పత్తి దశలోకి ఈ యూనిట్‌ను…