జిల్లా వార్తలు
రామచంద్రాపురంలో దోపిడీ దొంగల బీభత్సం
మెదక్: రామచంద్రాపురంలో నిన్న రాత్రి ముగ్గురు వ్యక్తులపై దోపిడీ దొంగలు కత్తులతో దాడికి దిగి వారి వద్ద నుంచి రూ. 4.30 లక్షల నగదును దోచుకెళ్లారు. మద్యం దుకాణం నుంచి వీరు డబ్బులను ఇంటికి తీసుకువెళ్తుండగా ఈ ఘటన…
