Tuesday, 3 November 2026

రామచంద్రాపురం డీఎస్పీ వెంకటరత్నం

హైదరాబాద్

డీఎస్పీ వెంకటరత్నం సస్పెన్షన్‌ను సమర్థించిన హైకోర్టు

హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా రామచంద్రాపురం డీఎస్పీ వెంకటరత్నం సస్పెన్షన్‌ను హైకోర్టు సమర్థించింది. వెంకటరత్నంను విధుల్లోకి తీసుకోవాలన్న ట్రైబ్యునల్‌ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. సివిల్‌ వివాదాల్లో తలదూర్చవద్దని చెప్పినా పోలీసులు ఎందుకు పెడచెవిన పెడుతున్నారని  న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.…