Wednesday, 4 November 2026

రామయ్య పెళ్లి పనులకు శ్రీకారం

సీమాంధ్ర

రామయ్య పెళ్లి పనులకు శ్రీకారం

ఖమ్మం : భద్రాచల రాముడి కల్యాణ మహోత్సవం ఏప్రిల్‌ 19న జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో భక్తుల సందడి మొదలైంది. ఆలయంలో రామయ్య పసుపుకొమ్ములను దంచుతారు. ఆ తర్వాత భక్తులు తలోచేయి వేసి పెళ్లిపనులు మొదలెడతారు. ఈ రోజు…