Wednesday, 4 November 2026

రామయ్య పెళ్లి పనులకు శ్రీకారం

ఖమ్మం : భద్రాచల రాముడి కల్యాణ మహోత్సవం ఏప్రిల్‌ 19న జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో భక్తుల సందడి మొదలైంది. ఆలయంలో రామయ్య పసుపుకొమ్ములను దంచుతారు. ఆ తర్వాత భక్తులు తలోచేయి వేసి పెళ్లిపనులు మొదలెడతారు. ఈ రోజు 10 క్వింటాళ్ల బియ్యంతో తీలంబ్రాలు కలుపుతారు. తనంతరం స్వామివారికి డోలోత్సవం నిర్వహిస్తారు. ప్రచార గోడపత్రికలను అవిష్కరిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *