Tuesday, 3 November 2026

రామలింగారెడ్డి ముందస్తు అరెస్టు

మెదక్

రామలింగారెడ్డి ముందస్తు అరెస్టు

సిద్దిసేటఅర్బన్‌ ,దుబ్బాక నియోజకవర్గంలో సోమవారం సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి పర్యటన నేపధ్యంలో మాజీ ఎమ్మెల్యే రాయలింగారెడ్డి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు ప్రజాసమస్యలు పరిష్కరిచకుండా ఇందిరమ్మబాట నిర్వహిస్తున్న సీఎంను అడ్డు కుంటామని రామలింగారెడ్డి ప్రకటించటంతో పోలీసులు జాగ్రత్తలు చేపట్టారు…