సీమాంధ్ర
నాగార్జున అగ్రికెమ్ శాశ్వతంగా మూసివేయాల్సిందే
అఖిల పక్ష పోరాట కమిటీ సభ్యుడు శ్రీనివాసనంద స్వామి శ్రీకాకుళం, జూలై 28 : అక్కివలసలోని నాగార్జున అగ్రికెమ్ లిమిటెడ్ పరిశ్రమ శాశ్వతంగా మూత వేయాల్సిందేనని అఖిల పక్ష పోరాట కమిటీ సభ్యుడు శ్రీనివాసనంద స్వామి పేర్కొన్నారు. పొందూరు…
