జిల్లా వార్తలు
రాయగిరిలో అతిసారంతో 10 మందికి అస్వస్థత
నల్లగొండ: నల్లగొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరిలో అతిసారం ప్రబలింది. అతిసారంతో పదిమంది అస్వస్థతకు గురయ్యారు. వారు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. కలుషిత నీటితోనే వారు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలియజేశారు. గ్రామంలోని ప్రయివేట్ మినరల్ వాటర్…
