Saturday, 7 November 2026

రాయపట్నం వద్ద ఇద్దరు గొలుసు దొంగల అరెస్ట్‌

కరీంనగర్

రాయపట్నం వద్ద ఇద్దరు గొలుసు దొంగల అరెస్ట్‌

కరీంనగర్‌: ధర్మపురి మండలం రాయపట్నం వద్ద గొలుసు ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 18.5 తులాల బంగారం నగలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి…