Tuesday, 3 November 2026

రాయలసీమను మ్కులు చేసే హక్కు సోనియాకు లేదు బైరెడ్డి

తెలంగాణ

రాయలసీమను మ్కులు చేసే హక్కు సోనియాకు లేదు బైరెడ్డి

హైదరాబాద్‌ : రాయలసీమను మ్కులు చేసే హక్కు సోనియాకు లేదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. సీమను ముక్కలు చేస్తే ఆ ప్రాంత వాసులు చూస్తూ ఉండరని ఆయన పేర్కొన్నారు. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా…