Wednesday, 4 November 2026

రావులపాలెం- .జొన్నాడ వంతెనపై నిలిచిన రాకపోకలు

వార్తలు

రావులపాలెం- .జొన్నాడ వంతెనపై నిలిచిన రాకపోకలు

రావులపాలెం : తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం- జొన్నాడ వంతెనపై ఈ ఉదయం రెండు లారీలు ఢి కొన్నాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం  ఏర్పడింది. రహదారిపై సుమారు 5 కిలోమీటర్లమేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌…