జిల్లా వార్తలు
రాష్టాన్ని మద్యం మాఫియా ఏలుతోంది : రాఘవులు
నల్గొండ: మద్యం సిండికేట్ల పై ఏసీబీ నివేదిక లోపభూయిష్టంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. అవినీతికి రక్షణగా, ప్రభుత్వ పెద్దలను కాపాడేలా ఏసీబీ నివేదిక ఉందని ఆరోపించారు.…
