Tuesday, 3 November 2026

రాష్ట్రంలోని గోల్పరా జిల్లాలో

వార్తలు

అసోంలోని గోల్పరా జిల్లాలో భారీ పేలుడు

అసోం: రాష్ట్రంలోని గోల్పరా జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఆర్మీ కాన్వాయ్‌ లక్ష్యంగా పేలుడు సంభవించినట్లు తెలిసింది. ఈ పేలుడులో ఒక జవాన్‌ మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన చికిత్స నిమిత్తం…