Tuesday, 3 November 2026

అసోంలోని గోల్పరా జిల్లాలో భారీ పేలుడు

అసోం: రాష్ట్రంలోని గోల్పరా జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఆర్మీ కాన్వాయ్‌ లక్ష్యంగా పేలుడు సంభవించినట్లు తెలిసింది. ఈ పేలుడులో ఒక జవాన్‌ మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *