వార్తలు
డైట్ సెట్‌కు 3 లక్షలకు పైగా అభ్యర్థులు
హైదారాబాద్: రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే డైట్ సెట్ ఆదివారం జరగనుంది. ఉదయం పదిన్నరనుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు డైట్ సెట్ జరుగుతుంది. పరీక్షకోసం రాష్ట్రవ్యాప్తంగా 1359 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కన్వీనరు ఆర్. సురేంద్రరెడ్డి తెలిపారు.…
