సీమాంధ్ర
రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది
విశాఖ: రాగల 24గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పడీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు…
