సీమాంధ్ర
రాష్ట్రంలో అక్కడక్కడా వానాలు కురిసే అవకాశం
విశాఖపట్నం, జనంసాక్షి: రాష్ట్రంలో అక్కడక్కడా వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్ర తెలిపింది. తూర్పు ఉత్తర ప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఛత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా అల్పపీడన…
