తెలంగాణ
రాష్ట్రంలో ఉష్ణ్రగ్రతల వివరాలు
హైదరాబాద్, జనంసాక్షి: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రానున్న మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఈ దిగువ తెలిపిన ఉన్నాయి. అనంతపురం-40.8 హైదరాబద్-40.2 కాకినాడ-37.2 కర్నూలు-41.8 నెల్లూరు-38 నిజామాబాద్-43.3 రామగుండం-41.3…
