తెలంగాణ
రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మొన్నటివరకూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖ, హన్మకొండ, రామగుండంలలో 42, ఆదిలాబాద్, కావలి, నెల్లూరు, ఒంగోలు, రెంటచింతల, నల్గొండ ,తిరుపతి,…
