హైదరాబాద్
విద్యుత్ సమస్యపై సీఎం సమీక్ష
హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యపై ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష జరిపారు. సచివాలయంలో సీఎస్, సీఎం కార్యాలయం కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. కేంద్రాన్ని కోరిన అదనపు విద్యుత్తును త్వరతగతిన వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. రాష్ట్రంలో…
