తెలంగాణ
రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్ష సూచన
హైదరాబాద్ : రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు భారీ వర్ష సూచనను జారీ చేసింది. రాగల 48…
