Wednesday, 4 November 2026

రాష్ట్రంలో ప్రభుత్వమే లేదనిపిస్తోంది

హైదరాబాద్

రాష్ట్రంలో ప్రభుత్వమే లేదనిపిస్తోంది

సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలకు నిరసనగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌ వద్ద వామపక్ష ఎమ్మెల్యేలు కళ్లకు నల్లగుడ్డ కట్టుకొని ఆందోళన చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ ఎమ్మెల్యే…