జాతీయం
రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి నిర్ణయం:సర్వే
న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్రంలో 1,817 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తెలిపారు. పార్లమెంట్ సభ్యుల సలహాలు తీసుకుని ప్రాంతాల వ్యత్యాసం లేకుండా రహదారుల అభివృద్ధి చేపడుతామని పేర్కొన్నారు. గతంలో పని…
