హైదరాబాద్
రాష్ట్రంలో డిజిటల్ సంతకాల చెల్లుబాటుకు వీలు కల్పిస్తూ జీవో జారిచేసిన ప్రభుత్వం
హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ఆర్థిక లావాదేవీలా రశీదుల, ధ్రువపత్రాలకు ఎలాక్ట్రానిక్ పద్దతిలో డిజిటల్ సంతకాల చెల్లుబాటుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి వి.భాస్కర్ ఈ మేరకు ఇచ్చిన జీవోలో…
