హైదరాబాద్
రాష్ట్రంలో 234 కరవు మండలాలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దస్త్రంపై సంతకం చేశారు. రాష్ట్రంలో 234 మండలాలను కరువు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తోంది. ఇవి అనంతపురంలో 63, కడపలో 43, కర్నూలులో 36, ప్రకాశం 35,…
