జాతీయం
రాష్ట్రంలో 24 గంటల్లో పలుచోట్ల వర్షాలు
విశాఖపట్నం : రాగల 24 గంటల్లో రాాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాయలసీమ పరిసర ప్రాంతాల్లో వాయుగుండం స్థిరంగా కోనసాగుతుంది. ఇదిక్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం…
