హైదరాబాద్
దానం నాగేందర్‌పై కేసు దృరదృష్టకరం
హైదరాబాద్: రాష్ట్రమంత్రి దానం నాగేందర్‌పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఈ రోజు ఉదయం దానం నివాసానికి వెళ్లిన హనుమంతరావు ఆయనకు సంఘీభావం ప్రకటించారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి…
