Main
రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపిన నవాబ్స్ విద్యార్థులు
కరీంనగర్ : ఎడురానెట్ ఒలంపియాడ్ రాష్ట్రస్థాయి సైన్స్ అండ్ రిసోర్సు కాంపీటీషన్‌లో నవాబ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు సామియామనాల్ , సమీహాఅస్వద్, హుమేహని సలీం, హుదాపాతీమా ,అజ్రాపాతీమా ,…

