ముఖ్యాంశాలు
కరెంటు కష్టాలు తీరుతాయి : జైపాల్‌రెడ్డి
న్యూఢిల్లీ, ఆగస్టు 7 (జనంసాక్షి):విద్యుత్ విషయంలో కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుంటుందని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ తనపై చేస్తున్న రాజకీయ ఆరో పణలకు…
