Wednesday, 4 November 2026

రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తా : కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి

ఖమ్మం

రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తా : కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి

ఖమ్మం : రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తానని కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 30 రైల్వే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రాధాన్యతా క్రమంలో వాటిని పూర్తి చేస్తామని…