Tuesday, 3 November 2026

రాష్ట్రాన్ని మద్యం మాఫియా శాసిస్తోంది

Featured News

రాష్ట్రాన్ని మద్యం మాఫియా శాసిస్తోంది సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు

నల్లగొండ, నవంబర్‌ 20: మద్యం మాఫియా రాష్ట్రాన్ని నాశనంచేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. మంగళవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని మద్యం మాఫియా ఏలుతోందనే విషయాన్ని కేంద్రమంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌…