రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యమ బాట
కడప జిల్లా: కడప పట్టణంలో ఇవాళ సమైక్యాంధ్ర ఐకాస ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ప్రజాప్రతినిధులంతా ఉద్యమ బాట పట్టాలని తీర్మానించారు. రాష్ట్రంలో కంటే ఢిల్లీ సోనియా ఇంటి వద్ద అందోళనలు చేపట్టాలని…
