జిల్లా వార్తలు
రాష్ట్రావతరణ దినోత్సవాన్ని విద్రోహదినంగా పాటిద్దాం
నిజామాబాద్, అక్టోబర్ 31 : గురువారంనాడు ఎపి అవతరణ దినోత్సవాన్ని విద్రోహదినంగా పాటిద్దామని తెలంగాణ జిల్లా జేఏసీ చైర్మన్ గోపాలశర్మ, కన్వీనర్లు గంగారాం పిలుపునిచ్చారు. బుధవారం టిఎన్‌జిఓస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం…
