హైదరాబాద్
ఉపముఖ్యమంత్రితో కొందరు మంత్రుల భేటీ
హైదరాబాద్: రాష్ట్ర అధికార పార్టీలో అసమ్మతి చిచ్చు మళ్లీ రాజుకుంటోంది. ఉపముఖ్యమంత్రి దామోద రాజనర్సింహతో మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి. జానారెడ్డి, ప్రసాద్ కుమార్, గాదె భేటీ అయ్యారు. తెలంగాణ అంశం, సీఎం వ్యవహార శైలి, ప్రభుత్వ పనితీరుపై సమావేశంలో…
