Tuesday, 3 November 2026

ఉపముఖ్యమంత్రితో కొందరు మంత్రుల భేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర అధికార పార్టీలో అసమ్మతి చిచ్చు మళ్లీ రాజుకుంటోంది. ఉపముఖ్యమంత్రి దామోద రాజనర్సింహతో మంత్రులు డీఎల్‌ రవీంద్రారెడ్డి. జానారెడ్డి, ప్రసాద్‌ కుమార్‌, గాదె భేటీ అయ్యారు. తెలంగాణ అంశం, సీఎం వ్యవహార శైలి, ప్రభుత్వ పనితీరుపై సమావేశంలో నేతలు సమాలోచన జరిపారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ నేతలనే కాదని కేసీఆర్‌ తో చర్చలు జరపడంపై వారు అసంతృప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *