ఆదిలాబాద్
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బహిష్కరించిన తెలంగాణ వాదులు
ఆదిలాబాద్, నవంబర్ 1 : జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవతరణ దినోత్సవం గురువారం నిరసనల, ఆందోళనల మధ్య కొనసాగింది. తెలంగాణ ఐకాస పిలుపు మేరకు రాష్ట్ర దినోత్సవ వేడకలను ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు బహిష్కరించి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన…
