కరీంనగర్
సిరిసిల్లా వికలాంగులకు ఇండ్ల స్థలాలు కేటాయించని రాష్ట్ర ప్రభుత్వం
కరీంనగర్:(టౌన్) రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్లా వికలాంగులకు ఇండ్ల స్థలాలు కేటాయించటం లేదని సాహితి వికలాంగుల సంక్షేమ స్వచ్చంద సంస్థ సేవా సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లా వికలాంగుల సమస్యలు వెంటనే పరిష్కరానికి కృషి చేయాలని లేని పక్షానా …
