Tuesday, 3 November 2026

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి

హైదరాబాద్

జగన్‌కు ప్రధాన కోవర్టు ముఖ్యమంత్రే-అవినీతి మంత్రులను తొలగించకపోతే ఉద్యమం:టీడీపీ

హైదరాబాద్‌:  రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జగన్‌కు ప్రధాన కోవర్టని టీడీపీ సీనియర్‌నేత కోడెల శివప్రసాద్‌ నర్సాపురంలో అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సుఫ్రీంకోర్టు నోటీసులు జారీచేస్తే ప్రభుత్వం న్యాయసహాయం అందించేందుకు ముందుకు రావటం విడ్డురంగా ఉందని ఆయన…

హైదరాబాద్

ముఖ్యమంత్రి నిప్పులు చెరిగిన శంకర్రావు

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పై మాజి మంత్రి శంకర్రావు నిప్పులు చెరిగారు. ముఖ్యమత్రి నిర్లక్ష్యం వల్లనే రాష్ట్రంలో గ్యాస్‌ సంక్షోబం ఏర్పాడిందని మండిపడ్డారు. మంత్రులందరు కోవర్టులేనని ఆరోపించారు. పాత పద్దతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయాలని…

హైదరాబాద్

ముఖ్యమంత్రి క్యాంపు కార్యలయంలో రాఖి వేడుకలు

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికి         శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రికి పాఠశాల విద్యార్థులు రాఖికట్టారు. కార్తికరెడ్డి,సునీతాలక్ష్మారెడ్డి,సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రికి రాఖీకట్టి శుభకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్

సీఎం కాన్వాయి వల్ల 45మంది గ్రూప్‌2 విద్యార్థులు పరీక్షకు గైహాజరు

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కాన్వాయ్‌ కారణంగా సుమారు 45మంది గ్రూప్‌2 పరీక్షకు దూరమయ్యారు. జేఎన్‌టీయూ పరీక్ష కేంద్రానికి వెళుతున్న వీరిని సీఎం కాన్వాయి వస్తుందనే నెపంతో వీరిని నిలిపి వేయటంతో సమయానికి పరీక్షకు హాజరు కాలేక…

వార్తలు

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం:ముఖ్యమంత్రి

తూర్పుగోదావరి: జల్లాలో  ఇందిరమ్మ బాట కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పర్యటించారు. కార్యకర్తలందురు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పార్టీ కోసం పని చేసిన వారికి తప్పకుండా గుర్తింపు ఇస్తామని అన్నారు. త్వరలోనే స్థానిక…

హైదరాబాద్

సీఎం రాష్ట్రాన్ని స్మషానాంధ్రప్రదేశ్‌గా మార్చాడు:రేవంత్‌రడ్డి

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్రాన్ని స్మషానాంధ్రప్రదేశ్‌గా మార్చాడని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే  రేవంత్‌రెడ్డి విమర్శించాడు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు కేవలం ప్రకటనలకే పరిమితం అయినాయని ప్రజల్లోకి మాత్రం వేళ్ళలేదని ఎద్దేవ…

హైదరాబాద్

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కష్టాల్లో ఉన్నాడు: వెంకట్రావు

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కష్టాల్లో ఉన్నారని కాంగ్రెస్‌ నేత పాలడుగు వెంకట్రావు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఆయన వెల్లడించారు.  లా అండ్‌ ఆర్డర్‌ కూడా దిగజారిపోయిందని ఆయన ఎలాగోలా నెట్టు కొస్తున్నారని తెలియజేశారు.…

వార్తలు

ఉప ఎన్నికల ఫలితాలపై సోనియాకు నివేదిక

ఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలపై సోనియాకు ఆయన నివేదిక అందజేశారు. రాష్ట్రపతి ఎన్నికకు సంబందించి అధినేత్రి సోనియాతో సీఎం సమాలోచనలు జరుపుతున్నట్లు…