తెలంగాణ
రాష్ట్ర వ్యాప్తంగా ఘనమైన శ్రీరామనవమి వేడులు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడులు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాచలంతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భద్రాద్రి ఆయయంలోని మిథిలా స్టేడియంలో వైభవంగా జరగుతున్న కల్యాణ వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చారు. కరీంనగర్…
