జిల్లా వార్తలు
రాష్ట్ర వ్యాప్తంగా చెట్టు పట్టా పథకం అమలు
చేగుంట: రాష్ట్ర వ్యాప్తంగా చెట్టు పట్టా పథకాన్ని అమలు చేయనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శశిభూషణ్ కుమార్ తెలిపారు. మండలంలోని వడ్యారం గ్రామంలో పధకంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ…
