సీమాంధ్ర
రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భరీ వర్షాలు
విశాఖపట్నం,(జనంసాక్షి): రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా జలదంకిలో 10.4 సెం.మీ, బోగోలులో 6.6 సెం.మీ, కొండాపురంలో 6.4 సెం.మీ, దోగదర్తి: 6.1 సెం.మీ, ప్రకాశం జిల్లా గుడ్లూరులో 10.2 సెం.మీ,…
