Tuesday, 3 November 2026

రాష్ట్ర స్థాయిలో మహిళా

సీమాంధ్ర

బాల్య వివాహాల నిషేధంపై జీవో – నిబంధనలతో గెజిట్‌ విడుదల

కాకినాడ, జూన్‌ 27 : రాష్ట్రంలో బాల్యవివాహాల నిషేధాన్ని పటిష్ఠవంతంగా అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం జీవో ఎంస్‌ నెం.13 ద్వారా 2006 బాల్య వివాహాల నిషేద చట్టానికి సంబంధించి బాల్య వివాహాల నిషేధం నిబంధనలు 2012 పేరిట…