కరీంనగర్
ఏఐఎన్‌ఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారోకో
గోదావరిఖని: ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు యోచనను విరమించుకోవాలని ఏఐఎన్‌ఎఫ్ ఆధ్వర్యంలో గోదావరిఖని లోని రాజీవ్ రహదారి పై మంగళవారం రాస్తారోకో చేపట్టారు. రాష్ట్రంలోని 19 లక్షల మంది విద్యార్ధులకు నష్టం జరిగే ప్రమాదముందని వెంటనే రద్దు చేసే యోచనను…
