కరీంనగర్
రైస్‌మిల్లులపై అధికారుల దాడులు
కరీంనగర్/హుజురాబాద్: హుజూరాబాద్‌లోని రైస్‌మిల్లులపై పౌరసరఫరాల శాఖ అధికారుల దాడులు నిర్వహించారు. రేషన్ బియ్యం నిల్వలు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు మిల్లులను తనిఖీ చేయాలని జాయింట్ కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. ఇందులో భాగంగా పట్టణంలోని శోభా రైస్‌మిల్లుపై పెద్దపల్లి,…
