కరీంనగర్
రిజి స్ట్రేషన్ల జాతర
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్: భూముల విలువ పెంపుతో రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. రేపటి నుంచి కొత్త విధానం అమల్లోకి రావడం.. పాత విలువల ప్రకారం ఆఖరు రోజు కావడంతో శనివారం జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద జాతర వాతావరణం…
