Wednesday, 4 November 2026

రీజులో అతను ఔటైన విధానమే అభిమానులను

స్పొర్ట్స్

ఆడేది సచినేనా…

వరుసగా మూడో ఇన్నింగ్స్‌లోనూ క్లీన్‌బౌల్డ్‌ నోటికి పనిచెబుతోన్న విమర్శకులు బెంగళూర్‌, సెప్టెంబర్‌ 3: అతను ప్రపంచ క్రికెట్‌లో ఎవరెస్ట్‌…. రికార్డులకు కేరాఫ్‌ అడ్రస్‌… 23 ఏళ్ళుగా ఇండియన్‌ క్రికెట్‌కు సేవలందిస్తోన్న వ్యక్తి… ఎవరో ఈ పాటికే అర్థమైఉంటుంది… అతనే…