Cover Story
‘రుజువుల్లేని’ పుస్తకావిష్కరణలో పోరుబిడ్డల ధూంతడాఖా
చిత్తుకాగితంలా చించేసి తగులబెట్టిన్రు ప్రెస్‌క్లబ్ అద్దాలు ధ్వంసం తెలంగాణ జర్నలిస్టులకు గాయాలు హౖదరాబాద్, ఏప్రిల్ 17 (జనంసాక్షి) : ‘రుజువుల్లేని ఉద్యమం’ పేరుతో విశాలాంధ్ర మహాసభ రూపొందించిన పుస్తకావిష్కరణలో తెలంగాణ పోరుబిడ్డలు ధూంతడాఖా చూపిండ్రు. వంద అబద్ధాలతో అచ్చేసిన…

