Wednesday, 4 November 2026

రుణాల మాఫీలో అవకతవకలు జరగలేదు : పవార్‌

జాతీయం

రుణాల మాఫీలో అవకతవకలు జరగలేదు : పవార్‌

న్యూఢిల్లీ  :పంట రుణాల మాఫీలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌ వెల్లడించారు. పంట రుణాల మాఫీ అంశంపై లోక్‌సభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో రుణాల మాఫీపై కాగ్‌ నుంచి సమగ్ర…