జిల్లా వార్తలు
ఇన్‌పుట్ సబ్సీడీ రైతులకందించని వ్యవసాయ అధికారులపై చర్యలు – జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు
మెదక్,జూలై 18: ఇన్‌పుట్ సబ్సీడి రైతులకు అందించని వ్యవసాయశాఖ అధికారులపై శాఖపరమన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు హెచ్చరించారు. బుధవారంనాడు స్థానిక తెలంగాణ భవన్‌లో జరిగిన మెదక్ రెవెన్యూ డివిజనల్ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.…
